అంకురం: హాయ్ గురో చెలరేగరో సెలవులొచ్చాయని

Audio Song:
 
Movie Name
   Ankuram
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Hamsa Lekha
Year Released
   1992
Actors
   Revathi,
   Om Puri
Director
   C. UmaMaheswara Rao
Producer
   K.V. Suresh Kumar

Context

Song Context:
     చెలరేగరో సెలవులొచ్చాయని!

Song Lyrics

||ప|| |అతడు|
       హాయ్ గురో చెలరేగరో సెలవులొచ్చాయని
ఆమె:
       హాయిగా కలకడగరో తిరిగిరాబోమని
అతడు:
       జై కొట్టేయమా ఈ పూటతో canteen లకీ
       జో కొట్టేయమా మాష్టార్లకి కష్టాలకి
ఇద్దరు:
       టాటా గుడ్ బై నమస్తే అని - ??????? పాడగా ||2||
                                            ||హాయి ||
.
చరణం: అతడు:
       నోట్ బుక్కులే చించెయ్యరో రాకెట్లుగా ఎగరెయ్యరో
       పేజీలనే కేజీలుగా మార్కెట్టులో అమ్మేయ్యరో
ఆమె:
       ఇల్లు అలకగానే పండుగరాదోయ్ ఎగిరిపడకయ్యో
       సెలవులకి వెనక యగ్నం లేదా మరిచిపోకయ్యో
       ఈ కాగితాలే స్లిప్పులుగామారి కాపాడుగడియ ఎదరేలేదా
       copyలలో కిటుకులే శ్రద్దగా నేర్చుకో!
ఇద్దరు:
       టాటా గుడ్ బై నమస్తే అని - ??????? పాడగా
                                            ||హాయి ||
.
చరణం: ఆమె:
       టినేజీకి కాలేజికి రోజూ ఒక పేచీకదా
అతడు:
       లెక్చర్లకి పిక్చర్లకి లింకందక చచ్చాంకదా
ఆమె:
       Milton, Keats, Shelley, Byron, Shakespeare లు
       ఏనాడొ కీర్తిశేషులైనా మనని వదలరు
అతడు:
       బలవంతపెట్టి యమబోరుకొట్టి తమపైత్యమంతా వినమంటారు
       ఎగ్జాంస్ లో ఒక్కడూ మెదడులో నిలవడూ
                                             ||హాయి||
.
.
                 (Contributed by Venkata Sreedhar)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)