Posted by admin on 11th June 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఆమె|
అయ్యో అయ్యో అయ్యయ్యో
అరె అయ్యో అయ్యోఅయ్యయ్యో
||హిందీ మే ||
.
||ప|| |అతడు|
అయ్యో అయ్యో అయ్యయ్యో ||5|| కుకురు కుకూ
అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
హిందీ మే తూ చార్ సౌ బీస్
ఇంగ్లీష్ నేమీజ్ 420
తెలుగులో ముచ్చటగా పచ్చి దగా అందురుగా
తగువులు తెచ్చుకునే పిచ్చిపనే మానవుగా
అయ్యో అయ్యో అయ్యయ్యో
అరె అయ్యో అయ్యోఅయ్యయ్యో
||హిందీ మే ||
.
||చ|| |అతడు|
ట్రంకురోడ్డు బండి టీనేజ్ లోడ్ నిండి ఈ డొంక రోడ్డు పట్టిందండి
జోరు తగ్గకుంటే పై గేరు దించకుంటే ఈ చోటు దాటిపోలేదండి ||2||
ఇంజనులో హీటెక్కిందే అబ్బ చేయేస్తే చుర్రంటుందే
జాగర్త వెళ్ళకలా వెల్లికిలా పడతావే
ముళ్ళున్న ఆ పొదలో ఆపదలో పడతావే
అయ్యో అయ్యో అయ్యయ్యో
అరె అయ్యో అయ్యోఅయ్యయ్యో
||హిందీ మే ||
.
||చ|| |అతడు|
ఎంత గుబాళింపు నీవంటుకునే షాంపూ
నా సొమ్ముకన్న చవకా చెప్పు
లిప్స్టిక్ కన్నా మేకప్ ఖర్చుకన్నా ఏమెక్కువమ్మా ఈ నా అప్పు || ఎంత ||
ఎంతమ్మా ట్వంటీ రుపీస్ అంతేగా ఇచ్చేయ్యి ప్లీజ్
ఎర్రని ఏకానీ వదలనుగా నేనసలు
ఇరవైకి పైసైఅనా ఇవ్వనుగా కన్సెషను
అయ్యో అయ్యో అయ్యయ్యో
అరె అయ్యో అయ్యోఅయ్యయ్యో
||హిందీ మే ||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)