|
Context
Song Context:
ఒకనాటి పూవుల తోట శిధిలాల విడిదీవేళ! |
Song Lyrics
పల్లవి : అతడు :
ఒకనాటి పూవుల తోట శిధిలాల విడిదీవేళ
చిన్నారి చీమల కోట పగబూను పాముల పాలా
శతకోటి కలలు చిటికెలో ||2||
తెల్లారె వెన్నెలై తెగిపోయె వీణలై
కన్నీళ్ళలోన కరిగెను కనుమరుగై
||ఒకనాటి పూవుల ||
.
.
(Contributed by ఆచళ్ళ శ్రీనివాసరావు) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
June 11th, 2010 at 9:49 am
కరిగిన స్వప్నం కనుకొలకులలో బిందు రూపమున చిందులాడగా…కలం కంటి వెంట ఇలాంటి పల్లవులు జాలువారతాయనుకుంటా… gr8