అక్కా చెల్లెళ్ళు: హంసా అంతా చూశా

Posted by admin on 24th September 2010 in ప్రేమ
Audio Song:
 
Movie Name  
   Akka Chellellu
Song Singers
   Balu,
   Chitra
Music Director
   Sri
Year Released
   1993
Actors
   Suresh,
   Malaasri,
   Jaya Sudha
Director
   Guha Nathan
Producer
   D. Rama Naidu

Context

Song Context:
   A love song!

Song Lyrics

||ప|| |అతడు|
       ఓ..ఓ..ఓ.. హంసా అంతా చూశా
ఆమె:
       ఓ..ఓ..ఓ… సొగసే సొంతం చేశా
అతడు:
       అందుకే ఏదో నిషా వదలకుంది వయసా
ఆమె:
       ఎందుకో మది ఊగిస మాటవినదు తెలుసా హోయ్
అతడు:
       ముదిరెను ఎదనస
.
చరణం: అతడు:
       గుట్టే గుర్తుపట్టే సూది చూపునాది
ఆమె:
       ఇట్టే గట్టుకొట్టే ఈడు ఏపునాది
అతడు:
       హోయ్..విడివిడిగా నిలవలేను వేడి ఏమంది
ఆమె:
       ముడిపడుతూ ముగిసిపోని వేడుకవుతుంది
అతడు:
       అందుకే ఆ విందుకే పొదలు వెతకమంది
ఆమె:
       జంటగా అతికేందుకే తపనకలుగుతోంది హా..హా..
అతడు:
       సుఖపడు క్షణమిది
.
చరణం: ఆమె:
       రా రాకుమారా సోకునేలుకోరా
అతడు:
       హాయ్..తారా ఆశతీరా నీకు చెంతచేరా
ఆమె:
       హాయ్..అణువణువు అందమంతా అల్లుకో వీరా
అతడు:
       కనుమరుగై ఉన్నదంతా ఇవ్వు మనసారా
ఆమె:
       అందుకే అనుకుందుకే తలుపు తెరిచి ఉంచా
అతడు:
       పొందుకే మునుముందుకే తెరలు తెంచి వచ్చా..హేయ్
ఆమె:
       వయసుకు వరమిది
.
.
               (Contributed by Phanindra KSM)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)