పరుగు: పరుగులు తియ్యకే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Parugu
Song Singers
   Ranjith
Music Director
   Mani Sharma
Year Released
   2008
Actors
   Allu Arjun,
   Sheela
Director
   Bhaskar
Producer
   Dil Raju

Context

Song Context:
     వస్తున్నా నేనే వస్తున్నావద్దన్నా వదిలేస్తానా!

Song Lyrics

||ప|| |అతడు|
       పరుగులు తియ్యకే పసిదానా
       ఫలితం లేదని తెలిసున్నా ||2||
       నేడైనా రేపైనా…జరిగేదే ఎపుడైనా
       నీ గుండెల్లో కూర్చున్నా…గుట్టంతా గమనిస్తూ ఉన్నా
       వస్తున్నా నేనే వస్తున్నా
       వద్దన్నా వదిలేస్తానా ||2||
.
||చ|| |అతడు|
       పనిమాలా నాకెదురొచ్చి
       పరువాల ఉచ్చు బిగించి
       పడిచచ్చే పిచ్చిని పెంచి
       కట్టావే నను లాక్కొచ్చి
       కుందేలై కుప్పించి
       అందాలే గుప్పించి
       ఇందాకా రప్పించి
       పొమ్మనకే నను విదిలించి
       వస్తున్నా నేనే వస్తున్నా
       వద్దన్నా వదిలేస్తానా ||2||
       ||పరుగులు ||
.
||చ|| |అతడు|
       ఉలికిపడే ఊహల సాక్షి
       ఉసూరనే ఊపిరి సాక్షి
       బెదురుతున్న చూపుల సాక్షి
       అదురుతున్న పెదవుల సాక్షి
       నమ్మాలే నళినాక్షి
       నిజమేదో గుర్తించీ
       నీ పంతం చాలించీ
       నేనే నీ తిక్కని పెంచీ
       వస్తున్నా నేనే వస్తున్నా
       వద్దన్నా వదిలేస్తానా ||3||
.
.
        (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………

;

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)