పరుగు: హృదయం ఓర్చుకోలేనిదీ గాయం

Posted by admin on 30th October 2009 in ఘర్షణ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Parugu
Song Singers
   Hema Chandra
Music Director
   Mani Sharma
Year Released
   2008
Actors
   Allu Arjun,
   Sheela
Director
   Bhaskar
Producer
   Dil Raju

Context

Song Context: 
   A situational song - the boy still does not want to give up!
        

Song Lyrics

||ప|| |అతడు|
       హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
       ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
       పెదవులు విడిరాదా నిలువవే కడదాకా
       జీవంలో ఒదగవే ఒంటరిగా లోలో ముగిసే మౌనంగా
                                     || హృదయం ||
.
||చ|| |అతడు|
       ఊహల లోకంలో ఎగరకు అన్నావే
       తేలని మైకంలో పడకని ఆపావే
       ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా
       మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
       తెలవారి తొలి కాంతి నీవో బలికోరు పంతానివో
       అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి
                                     || హృదయం ||
.
||చ|| |అతడు|
       వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
       చల్లని చూపులతో దీవెనలిస్తాడు
       అంతటి దూరం ఉండే బ్రతికించే వరమౌతాడు
       చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
       హలాహలం నాకు సొంతం నువు తీసుకో అమృతం
       అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా
                                    || హృదయం ||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

A contrary concept is taken: (వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు, చల్లని చూపులతో దీవెనలిస్తాడు, అంతటి దూరం ఉండే బ్రతికించే వరమౌతాడు, చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు)
.
But the boy’s logic is it doesn’t apply here: (హలాహలం నాకు సొంతం నువు తీసుకో అమృతం, అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా)
……………………………………………………………………………………………….
Compare this song with other ప్రేమ ఘర్షణ songs
.

;

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)