వాన: ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నెట్టా చేరాలే సిరితునక

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Vaana
Song Singers
   Hema Chandra
Music Director
   Kamalakar
Year Released
   2008
Actors
   Vinay Rai,
   Meera Chopra
Director
   M.S. Raju
Producer
   M.S. Raju

Context

Song Context:
      ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నెట్టా చేరాలే సిరితునక
      విన్నట్టా లేనట్టా వింటుంటే నా మాట ఊ కొట్టవే చిలకా

Song Lyrics

||ప|| |అతడు|
       ఉన్నట్టా లేనట్టా
       ఉండుంటే నిన్నెట్టా చేరాలే సిరితునక
       విన్నట్టా లేనట్టా
       వింటుంటే నా మాట ఊ కొట్టవే చిలకా
       నిదర చెడిన ఎద కుదుట పడదు కద
       ఏదో చేసుంటావే నువ్వు అమ్మాయి అన్యాయంగా
                                 ||ఉన్నట్టా లేనట్టా||
.
||చ|| |అతడు|
       తెలుసుకోనీ ఆకాశవాణి చెలియ వైనాన్ని
       అడుగు పోనీ ఆ చిన్నదాన్ని నన్ను కలవమనీ
       ఏమంత పని ఉందనీ పారిపోయింది సౌదామినీ
       ఏ సంగతీ చెప్పకా….
                                 ||ఉన్నట్టా లేనట్టా||
.
||చ|| |అతడు|
       మెరుపు తీగ నీ మెలిక నాలో మిగిలిపోయిందే
       చిలిపి సైగా నా మనసు నీతో వలసపోయిందే
       నువ్ తాకినట్టుండగా ఓ తడి గుర్తు వదిలావుగా మరిచిపోనివ్వక
                                 ||ఉన్నట్టా లేనట్టా||
.
.
                            (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)