అతడు: చందమామా చందమామా

Posted by admin on 7th August 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Athadu

Song Singers
   Ranjith, Maha Laxmi
Music Director
   Mani Sharma
Year Released
   2005
Actors
   Mahesh Babu, Trisha
Director
   Trivikram Srinivas
Producer
   D. Kishore

Context

Song Context: A love song

Song Lyrics

||ప|| |ఆమె|
       చందమామా చందమామా
               వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా
       అయ్యో రామా జంటై రామ్మా
               జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
|అతడు| నో నో            |ఆమె| ఒకసారిటు చూడూ..
|అతడు| నో నో            |ఆమె| నీ సొమ్మేం పోదు..
|అతడు| నో నో            |ఆమె| ముద్దంటే చేదా
|అతడు| నో నో            |ఆమె| నాతో మాటాడు..
|అతడు| నో నో            |ఆమె| పోనీ పోట్లాడు..
|అతడు| నో నో            |ఆమె| సరదా పడరాదా..దా..దా…దా
                                              || చందమామా||
.
||చ|| |ఆమె|
       వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో
       కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో
|అతడు|
       కల్లో ఐతే సర్లే గానీ తల్లో
       హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
|ఆమె|
       దేఖోనా సిగ్గును కొద్దిగ సైడుకి నెట్టా ఓకేనా
       నే బాగా లేనా
|అతడు|
       దాగేనా కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా…వర్ణాల వాన
|ఆమె|
       అంత గొప్పగా నచ్చానా
|అతడు|
       ఇంత చెప్పినా డౌటేనా
|ఆమె|
       ఇల్లా నా కల్లాగా చూస్తావా ఎన్నో
                                 ||చందమామా ||
.
||చ|| |అతడు|
       కొమ్మల్లోని మొగ్గై ఉండేదానా
       నీలో చాలా వింతే ఉందే జాణా
|ఆమె|
       గుమ్మంలోనే ముగ్గై ఉన్నా నిన్న
       నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా
|అతడు|
       చిత్రంగా చందన చర్చలు చెయ్యకు నాతో విన్నాలే శృంగార వీణా
|ఆమె|
       తియ్యంగా చెంపలు మీటే కోరిక పుడితే కానీలే నే కాదన్నానా
|అతడు|
       ఊపిరాడదే నీ ఒళ్లో..నో…
|ఆమె|
       ఉండిపోకల్లా దూరంగా
|అతడు| 
       ముస్తాబై వచ్చేవా ముద్దిచ్చే ఉద్దేశంతో ||చందమామా||
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)