Movie Name
Nuvvostanante
Nenoddantana Song Singers
Tippu Music Director DeviSri Prasad Year Released 2005 Actors Siddharth, Trisha Director Prabhu Deva Producer M.S. Raju
Context
Song Context: Something Something!
Song Lyrics
||ప|| |అతడు|
something something something something
something something there is something
come on…
అందర్లోనూ ఉంది something- అర్థం కాని ఏదో feeling
లోలో దాగున్నా no no nothing అంటున్నా
పారా కాసి ఆరా తీసి ఇట్టే బైటపెట్టనా
అ..అ..అ..ఆజా.. అ..అ..అ..ఆజా..
తుఝే హజార్ బార్ పిలిచినా కదా
సునో..సరోజా..ఆజారే ఆజా
జవాబు జాడ లేదు..క్యా కరే ఖుదా ||2||
|| అందర్లోనూ ఉంది ||
.
||చ|| |అతడు|
ఓ కొంటె కల…ఆ పంతమేల రా ముందుకిలా..come near ఇలా
చెయ్యందిస్తా చంద్రకళ సందేహిస్తావెందుకలా
సంకెళ్లేమి లేవు కదా why fear అలా
చిలిపి చిటికె తలపు తడితే నిదరపోకే ఇంకా
మసక తెరల ముసుగు చాటుగా
ఎలాంటి అలుపు లేక ఆహ్వానమంది వేళ మాయదారి హాయి గోలా
||అ..అ..అ..ఆజా||
|| అందర్లోనూ ఉంది ||
.
||చ|| |అతడు|
నీ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్లెనంట క్యా కమాల్ అనేలా
ఆకాశంలో పాల పుంత నీ కన్నుల్లో వాలుతుందా
సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా
తకిట తధిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ
ఉలికిపడదు తళుకు తారకా
మహానందలీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా
||అ..అ..అ..ఆజా||
|| అందర్లోనూ ఉంది ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
నీ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్లెనంట, క్యా కమాల్ అనేలా!
…………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world