పట్టుదల: ఓ యబ్బా వద్దనకబ్బా

Posted by admin on 16th October 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Pattudala
Song Singers
   Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1992
Actors
   Suman, Yamuna
Director
   Y. Nageswara Rao
Producer
   T. Vijaya Lakshmi,
   N. Lalitamba

Context

Song Context:
   A Love Song

Song Lyrics

పల్లవి:
ఆమె:
       ఓ యబ్బా వద్దనకబ్బా చీరంటు చెంతకు వస్తే చేదా
       చేజిక్కే చెక్కర చెంప ఓ ముద్దు మురిపంలోనే లేవా
       ఒంపులో గనక ఒప్పుకోమనకా సొంపులో చురకా ఇంపుకాదనకా
                                       || ఓ యబ్బా వద్దనకబ్బా ||
.
చరణం:
ఆమె:
       వద్దంటె వింటుందా విరిసే వయ్యారం
       అరె చాయల్లె పెట్టిందె వెచ్చని వ్యవహారం కో: || వద్దంటె వింటుందా ||
       వంటిలో వేడే ఉన్నా వంపు సొంపు నింపేసింది
       బొత్తిగా ఇది అది ఇరుకైపోయి చంపేసింది
       అంచులు తొంచుకు పొరులుకుపోయి పుత్తడి అందం
       అరె పంచుకుపొమ్మని పిలిచానంది ఎందుకు పంతం
                                        || ఓ యబ్బా యద్దనకబ్బా ||
.
చరణం:
ఆమె:
       పైటంటె పరాకా మహాపురుషుడా
       సైయ్యాటంటె చిర్రెత్తే ఇదేం సరసుడా కో: || పైటంటె పరాకా ||
       తెలపనా శృంగారంలో పాఠాలన్ని విప్పి చెప్పి
       నేర్పనా సావాసంలో పట్టు విడుపు మళ్ళీ మళ్ళీ
       తప్పులు నొప్పులు గొప్పల కోసం కోరికకాదా
       అరె పైకిలి లోకిలి కౌగిలి కోసం తీరిక లేదా
                                     || ఓ యబ్బా వద్దనకబ్బా ||
.
.
                             (Contributed by Pradeep)

Highlights

………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)