పట్టుదల: ఇల్లా అందుకో

Posted by admin on 16th October 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Pattudala
Song Singers
   S.P. Balu, Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1992
Actors
   Suman, Yamuna
Director
   Y. Nageswara Rao
Producer
   T. Vijaya Lakshmi,
   N. Lalitamba

Context

Song Context:
          A Love Song

Song Lyrics

పల్లవి:
ఆమె:
       ఇల్లా అందుకో అల్లా జారిపోతావేం సరదా కోరుకో
అతడు:
       ఊరుకో అల్లా వేగిపోతావేం సరసం మానుకో
ఆమె:
       డీడిక్కి వేడుకకోసం వేచివున్నా రావా
అతడు:
       వేడిపెంచే వైనం కోసం వెంటపడుతున్నావా
ఆమె:
       విరివయ్యారం వాయనమిస్తా వద్దనుకుంటావా
                                   || ఇల్లా అందుకో ||
.
చరణం:
ఆమె:
       కాలం కమాన్ అంది కోడై సరదా సంగమం సైగ చేస్తే సరే అనేద్దాం
ఆతడు:
       వాటం వలేసింది బాబోయ్ చేలరేగిపోయి జోరుతగ్గే దారి చూడొద్దా
ఆమె:
       ఉగ్గుతాగే ఈడు కాదే పెగ్గు చూస్తే పరారా
అతడు:
       దాహం ఇంకా రేగిపోయే చేదుపాకం తాగనా
ఆమె:
       గుటకేయ్ ఓ ఓ ముక్కును నొక్కేయ్
అతడు:
       అరె యాక్ యాక్ యాక్ యాక్ ఎక్కడి చిక్కే
ఆమె:
       అరె లోపలికిపోతే ఈ చేదు కమ్మగ ఉంటుందోయ్
                                  || ఇల్లా అందుకో ||
.
చరణం:
అతడు:
       కైపా కథాకళి ఆటై ప్రాణం తాళలేక తూళిపోయె తాళంగతేలా
ఆమె:
       చూపా కొంటె కేళితోని రాగం గాలిలోకి తేలిపోయి మూగగుట్టెలా
అతడు:
       మేఘాలై అల్లుకోకే మల్లై మైకం లేపి
ఆమె:
       ఒళ్ళు గులై తుళ్ళిపోనీ ఎల్లలన్నీ దాటి
అతడు:
       అయితే వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిందులేయ్ ఇంకా
ఆమె:
       సరదా చెయ్ చెయ్ చెయ్ చెయ్ విందుకుషెంతో
అతడు:
       ఇక భూగోళం నీ చుట్టూ గిరగిర చక్కెరగొట్టలా
                                  || ఇల్లా అందుకో ||
.
.
                            (Contributed by Pradeep)

Highlights

………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)