ఆట: ఆట

Posted by admin on 16th October 2009 in జీవించాలి ఇలా!

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Aata
Song Singers
   Sankar Mahadevan
Music Director
   DeviSri Prasad
Year Released
   2007
Actors
   Siddharth, Ileana
Director
   V. N. Aditya
Producer
   M.S. Raju

Context

Song Context:
       The game of Life!
        (జీవించాలి ఇలా!)

Song Lyrics

|అతడు|
       జెండా పై కపిరాజుంటే రథమాపేదెవరంట
       గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట
.
||ప|| |అతడు|
       అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమే లేదంట
       చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
       అల్లదిగొ ఆశల దీపం కళ్లెదుటే ఉందంట
       ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట
|ఖోరస్| ఆట ఆట        |అతడు| నువు నిలబడి చూడకు ఏ చోట
|ఖోరస్| ఆట ఆట        |అతడు| ఇది గెలవక తప్పని బతుకాట
|ఖోరస్| ఆట ఆట        |అతడు| అనుకుంటే బతకటమొక ఆట
|ఖోరస్| ఆట ఆట        |అతడు| కాదంటే బరువే ప్రతి పూట
.
||చ|| |అతడు|
       ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
       సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత
       తెలివిగా మలుచుకో నడిచే దారంతా
       పులి మీద స్వారి కూడా అలవాటు అయిపోదా
       సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట…
       తలవంచుకు రావలసిందే ప్రతి విజయం నీ వెంట
       అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమే లెదంట
       చల్లారని నీ సంకల్పం తొ డుంటే చాలంట
|ఖోరస్| ఆట ఆట        |అతడు| నువు నిలబడి చూడకు ఏ చోట
|ఖోరస్| ఆట ఆట        |అతడు| ఇది గెలవక తప్పని బతుకాట
.
||చ|| |అతడు|
       చెలిమితో గెలుచుకొ చెలితో వలపాట
       అతిలోక సుందరి రాదా జత కోరి నీ వెంట
       తెగువతో తేల్చుకో చెడుతొ చెలగాట
       జగదేక వీరుడు కూడా మన లాంటి మనిషంట
       ఇటు నుంచే అటు వెళ్లారు సినిమా హీరోలంతా
       దివి నుంచేం దిగి రాలేదు మన తారగణమంతా
       మనలోను ఉండుంటారు కాబోయే ఘనులంతా
       పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా
                                     || ఆట ||
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights

Who can stop the Chariot with KapiRaju Flag?
You have the trust in your heart, Go for it fearlessly!
.
||ప||
One doesn’t need Alladin Wonder lamp!
All you need is relentless determination!
There it is the destination of your ambitions!
Go for it with conviction!
.
Do not second guess!
You must win this game of life!
With that attitude life is full of fun!
Or else every day is a struggle!
.
||చ||
Look before you leap!
it is no fun to swim upstream from the middle of it.
If you are smart to turn it your way
Riding the tiger also becomes a habit!
If you have the ability to achieve, every battle is fun!
and the victory is going to be yours!
.
||చ||
Win your partner with friendship!
Then you will have the partner you like!
Perseverance will make you cross all the hurdles!
Jagadeka veerudu is also a human like us!
Film stars are also humans first!
The movie stars did not come from the heaven!
They are also one of us before they become great!
If you also achieve your goals, everybody will admire you!

.
………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)