ఆట: ఓలియో ఓలియో హోరెత్తవే గోదారి

Posted by admin on 16th October 2009 in టీజింగ్ సాంగ్

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Aata
Song Singers
   Karthik, Chitra
Music Director
   DeviSri Prasad
Year Released
   2007
Actors
   Siddharth, Ileana
Director
   V. N. Aditya
Producer
   M.S. Raju

Context

Song Context:
    A Teasing Song

Song Lyrics

||ప|| |అతడు|
       ఓలియో ఓలియో హోరెత్తవే గోదారి యెల్లువై గులాబిలా గట్టుజారి
       ఓలియో ఓలియో ఊరేగవే సింగారి ఇంతకి ఏడుందే అత్తింటి దారి
|ఖోరస్|
       హొయ్నా హొయ్నా హొయ్నా హొయ్నా || 2 ||
.
||ప|| |అతడు|
|ఖోరస్| ఆట ఆట      |అతడు| ఏం చాందినిరా
|ఖోరస్| హొయ్నా     |అతడు| ఏం చమకిదిరా
|ఖోరస్| హొయ్నా     |అతడు| ఏం మెరిసెనురా కన్నులారా
|ఖోరస్| హొయ్నా     |అతడు| వెన్నెల నదిరా
|ఖోరస్| హొయ్నా     |అతడు| వన్నెల నిధిరా
|ఖోరస్| హొయ్నా     |అతడు| ఏం కులికెనురా కన్నె తారా
       ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
       ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరయ్యిందిరా
                                           || హొయ్నా ||
.
||చ|| |అతడు|
       హో ఓ ఓ వగలమారి నావా హొయలుమీరినావా అలల ఊయలూగినావా
       తళుకు చూపినావా తలపు రేపినావా కలల వెంట లాగినావా
|ఆమె|
       సరదా మితిమీరి అడుగే ఏమారి సుడిలో పడదోసి అల్లరి
       త్వరగా సాగాలి దరికే చేరాలి పడవా పోదా పరువాగకే మరి
                                           || హొయ్నా ||
.
||చ|| |ఆమె|
       నీటిలోని నీడ చేతికందుతుందా తాకి చూడు చెదిరిపోదా
       గాలిలోని మేడ మాయలేడి కాదా తరిమి చూడు దొరుకుతుందా
|అతడు|
       చక్కాని దానా చుక్కాని కానా నీ చిక్కులన్నీ దాటగా
       వద్దు అనుకున్నా వదలను నెరజాణ నేనే నీ జంటని రాసి ఉందిగా
                                           || హొయ్నా ||
.
.
                      (Contributed by Nagarjunaa)

Highlights

………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)