నువ్వే నువ్వే: నిద్దరపోతున్న రాతిరినడిగా

Posted by admin on 20th November 2009 in నిరీక్షణ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvve Nuvve
Song Singers
   Sankar Mahadevan
Music Director
   Koti
Year Released
   2002
Actors
   Tarun,
   Shriya
Director
   Trivikram Srinivas
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
     అందరినీ ఇలా వెంటపడి అడగాలా - ప్రియురాలి జాడ చెప్పరేమనీ…
     సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా!

Song Lyrics

|సాకీ|
       చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా
.
||ప|| |అతడు|
       నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా
       చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ…
       అందరినీ ఇలా వెంటపడి అడగాలా
       సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
                                    ||చల్లగాలినడిగా ||
.
||చ|| |అతడు|
       ఓ ఓ ఓ ఓ…అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం || 2 ||
       అరెరె పాపమని జాలిగా చూసే జనం
       గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
       నన్నొదిలి నువ్వుండగలవా నిజం చెప్పవమ్మా
                                    ||అందరినీ ||
                                    ||నిద్దరపోతున్న||
.
||చ|| |అతడు|
       హో ఓ ఓ నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ||2||
       ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నాగానీ
       కదిలించలేద కాస్త కూడ నీ మనస్సునీ
       పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమీ
                                    ||అందరినీ ||
                                    ||నిద్దరపోతున్న||
.
.
                        (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)