|
Context
Song Context:
ఏమి చెప్పుకున్నా వినలేరెవ్వరూ! |
Song Lyrics
||ప|| |అతడు|
హే అందమా ఏయ్ పంతమా
ఓ వేగమా ఆగవమ్మా || 3 ||
అవకాసం ఉందీనాడు - వదిలేస్తే మళ్ళీ రాదు
సరదాగా రావెందుకు
|| హే అందమా ||
.
||చ|| |అతడు|
ఏం చేసినా అడిగేదెవ్వరు
ఏమి చెప్పుకున్నా వినలేరెవ్వరూ
క్రీస్తు పూర్వమేమీ కాదే ఈ క్షణం
ఫాస్టు లైఫ్ లోనే ఉన్నాంగా మనం
టు బి ఆర్ నాట్ టు బి అంటూ
అడుగడుగు ఆలోచిస్తూ ఉంటే
ఔటాఫ్ డేటైపోతావే ఔటర్లో నిలబడతావే అంతే
కులాసా వలేసి వయస్సులాగుతోంది పరుగెడుతూ
|| హే అందమా ||
.
||చ|| |ఆమె|
లవ్ మీ లవ్ మీ లవ్ మీ మైడియర్
గివ్ మీ గివ్ మీ గివ్ మీ గివ్ మీ న్యూప్లెజర్
అతడు:
నీకు ఆశ ఉంది అలా ఒప్పుకో
లోని ఊసులన్నీ నాతో చెప్పుకో
లెట్ మీ డూ సంథింగ్ థ్రిల్లింగ్
యూ టూ జాయన్ మీ లవ్లీ బేబీ
ఎవరేమనుకున్నా గానీ మనలోకం మనదనుకుంటే హ్యాపీ
ఇద్దరు:
never feel so much shy, take a chance,
Come! let us freak out ‘n dance
|| హే అందమా ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
……………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)