Posted by admin on 18th December 2009 in
ప్రేమ
|
Context
Song Context:
నా గుండెలో నీ సంతకం - కన్నీళ్ళకే నవ్వు నేర్పింది!
.
చేయి జారుతున్న నీ జ్ఞాపకం - చిరునవ్వుకే దిగులు నేర్పింది! |
Song Lyrics
||ప|| |అతడు|
నా గుండెలో నీ సంతకం
తడిదేరుతున్నకన్నుల్లో
ఆషాడ మేఘమై మెరిసింది
కన్నీళ్ళకే నవ్వు నేర్పింది || 2 ||
.
చేయి జారుతున్న నీ జ్ఞాపకం
పిండారబోసిన వెన్నెల్లో
గోదారి తరగలా వచ్చింది
చిరునవ్వుకే దిగులు నేర్పింది
.
.
(Contributed by Pradeep) |
Highlights
………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)