శ్రీకారం: కస్సుమనే కోపం బుస్సుమనే తాపం

Posted by admin on 22nd January 2010 in భార్యా భర్తలు

Audio Song:
 
Movie Name
   Srikaram
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1996
Actors
   Jagapathi Babu,
   Heera
Director
   P. Umamaheswara Rao
Producer
   Gavara ParthaSarathi

Context

Song Context:
        భార్యా భర్తలు!

Song Lyrics

||ప|| |ఆమె|
       కస్సుమనే కోపం బుస్సుమనే తాపం ||2||
       ఎందుకులెండి
       అంతపట కోపం ఎందుకట పాపం ఏమైందండి
       కడుపు ఆకలి తీరోద్దా కాస్త ఓపిక చేరోద్దా
       ఆనక తీరిగ్గా అలుగోచ్చును ఎంచక్కా
       ఈ నాలుగు ముద్దలు తిందురులేవండి
                                  ।।కస్సుమనే ।।
.
।।చరణం।। ఆమె :
       ప్రతిపనికి ప్రతేకంగా ఏదో సమయముంటుందండి
       పట్టింపులు పంతాలాన్ని ఏకాంతవేళ
       ఇలాంటప్పుడు విడ్డూరంగా ఉస్సురంటే బాగోదండి
       ఒళ్ళోకి వస్తే ఇస్తాలెండి నా లాలన
       క్షమించారా శ్రీవారు చాలించరా మీపోరు
       చూపాలంటే కోపాలు ఫీజూందిగా దోరగారు
       కారాలు చాలండి మమకారాలు పంచండి
       ఈ కయ్యలు కట్టేసి కౌగిళ్ళ రాజీకి రారండి
                                   ।।కస్సుమనే ।।
.
।।చరణం।। |ఆమె|
       ఎడాపెడా అలిగే హద్దు చెడామడా చీదే ముక్కు
       పిల్లాళ్ళకే రాశాడండి ఆ బ్రహ్మదేవుడు
       బిగించడం పెళ్ళాం వంతు ఓదార్చడం మొగుడికి ముద్దు
       అయ్యో అది మరిచాడండి ఈ జీవుడు
       ఏనాటిది ఆచారం మార్చేయడము అపచారం
       చేట్టెక్కి దిగనంటూంటే సాగేదెల సంసారం
       మారాజు మర్యాదా మన్నించండి మహారాజా
అతడు:
       ఏం గారాలు పోసావే గయ్యాళి వయ్యారి బాగుంది
       మాటలతో మంత్రం మమతలతో బంధం వేసేస్తావు
       నీ మాటే వేదం నీతోటే లోకం అనిపిస్తావు
       తియాతియ్యగా రమ్మంటే ఏమి చెయ్యను సయ్యనక
       చల్లని నీ ఒళ్లో పసిపిల్లడిని అయ్యాగా
       ఈ తప్పని ఓటమి నీకు ఇష్టమేగా
       మాటలతో మంత్రం మమతలతో బంధం వేసేస్తావు
       నీ మాటే వేదం నీతోటే లోకం అనిపిస్తావు
.
.
                 (Contributed by Bhagirathy)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)