| 
|  | Context Song Context:ఇదివరకు ఎందరికో తెలిసినది - అది మనకు ఏ ఒక్కరు చెప్పనిది!
 |  
| Song Lyrics ||ప|| |ఆమె|మల్లెపూవుల పానుపులో నిద్దరనేమానుకొని
 తెల్లవార్లు మేలుకునె కొత్తరకము రాతిరిది
 ఇదివరకు ఎందరికో తెలిసినది
 అది మనకు ఏ ఒక్కరు చెప్పనిది
 ఎం చెయ్యాలో మానాలో తేలని శోభాన లీలలో
 ।। మల్లెపూవుల।।
 .
 చరణం: ఆమె :
 అలవాటులేని పాఠం కౌగిలిలో మన్మధుడే నేర్పునట
 చిన్న లైటే లేని మొత్తం చీకటిలో ఆ చదువే సాగునట
 కట్టుకున్న శారీ దిక్కు తోచకుంటే - కన్నె సిగ్గు జారి బిక్కు బిక్కుమంటే
 ఇద్దరు ఒక్కసారి దగ్గరైయ్యేదెట్టా - పుస్తకాల తీరే దారి చెప్పదంట
 కోరస్ :
 రోజు సినిమాల్లో టీవీ లో చూసే సీనేకదా
 మల్లెపూవుల పానుపులో నిద్దరనేమానుకొని
 తెల్లవార్లు మేలుకునె కొత్తరకము రాతిరిది
 ఆమె:
 ఇదివరకు ఎందరికో తెలిసినది - అది మనకు ఏ ఒక్కరు చెప్పనిది
 ఎం చెయ్యాలో మానాలో తేలని శోభాన లీలలో
 ।। మల్లెపూవుల।।
 .
 చరణం: ఆమె:
 మాట్లాడే దేట్టాగట్టా ఊరికినే పెదవిలా అదిమితే
 ఏ మాటామంతి అడ్డు వుండ దటా ముద్దులతో అదిమితే
 మెత్తగా కుండ దమే వచ్చి హద్దుకుంటే
 మత్తు పుట్టు నేమో రెచ్చి అల్లు కుంటే
 బాగుండ దేమో వద్దు వద్దు అంటే
 బాగుంటుందేమో కాస్త సర్దుకుంటే
 కోరస్:
 ఎట్టగుంటుందో పొద్దున్నే మాకు చెప్పండి
 ।। మల్లెపూవుల।।
 ఆమె:
 ఇదివరకు ఎందరికో తెలిసినది - అది మనకు ఏ ఒక్కరు చెప్పనిది
 ఎం చెయ్యాలో మానాలో తేలని శోభాన లీలలో
 .
 .
 (Contributed by Bhagirathy)
 |  
| Highlights ………………………………………………………………………………………………. |  | 
					
				 
				  
		
	
			
	 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)