ప్రేమించుకుందాం రా: పెళ్ళికళ వచ్చేసిందే బాలా

Posted by admin on 29th January 2010 in ఆలుమగలై పోయామే భామా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Preminchukundam raa
Song Singers
   Mano,
   Swarna Latha
Music Director
   Mahesh
Year Released
   1997
Actors
   Venkatesh,
   Anjala Jhaveri
Director
   Jayant C. Paranji
Producer
   D. Suresh Babu

Context

Song Context:
    పెళ్ళికళ వచ్చేసిందే బాలా
    అక్షితలు వేసేసిందే షాదీ
    ఆలుమగలై పోయామే భామా
    వెరసి పెళ్ళి అయిపోయింది!

Song Lyrics

||ప|| |ఆతడు|
       పెళ్ళికళ వచ్చేసిందే బాలా
       పల్లకిని తెచ్చేసిందే బాలా
       హడావిడిగా రెడి అవుదాం చలో లైలా
       ముచ్చటగ మేళం వుంది ఆజా ఆజా
       తద్దినక తాళం వుంది ఆజా ఆజా
       మంటపం రమ్మంటుంది ఆజా ఆజా
       జంటపడు వేళయింది ఆజా ఆజా
                          || పెళ్ళికళ||
ఆమె:
       అక్షితలు వేసేసిందే షాదీ
       అడ్డుతెర తీసేసిందే షాదీ
       స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
       ఇష్టపడు కన్యాదానం లేజా లేజా
       జానేమన్ ఏదో అనుకో లేజా లేజా
       మై డియర్ హబ్బి ముజ్కో లేజా లేజా
       ఆశపడు అందం చందం లేజా లేజా
                          || పెళ్ళికళ||
.
చరణం: అతడు:
       ఆలుమగలై పోయామే భామా
ఆమె:
       అసలు కధ బాకీ వుంది రామ్మా
అతడు:
       అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా
ఆమె:
       మల్లెలతో మంచం సిద్ధం దేఖో దేఖో
అతడు:
       అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో
ఆమె:
       మన్మధున్ని ఆహ్వానిద్దాం దేఖో దేఖో
అతడు:
       ముద్దులతో సన్మానిద్దాం దేఖో దేఖో
                    |అతడు|  ||ఆలుమగలై||
.
.
               (Contributed by Venkata Sreedhar)

Highlights

[Also refer to page 34 in కల్యాణ రాగాలు]
………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)