Posted by admin on 19th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఖోరస్|
కింగిని మింగిని కింగిని మింగిని మియామో || 4 ||
|అతడు|
చిలిపి చిలక వలకి పడిందోయ్
|ఆమె|
వలపు చిటికె చెలికి మహా నచ్చిందోయ్
ఉడుకు దుడుకు వయసు కనక
కునుకు విడని కలల వెనక
నదురు బెదురు అనక ఎగిరిపోతుందోయ్
|| చిలిపి ||
.
||చ|| |అతడు|
ఫ్రీగా వదిలేసే నీ సోకు సైగ చూశా
డైలీ లైనేసి నిను పట్టేశా
|ఆమె|
పాపం తెగ చూశే నీ సంగతేదో చూశా
చాలా జాలేసి మనసిచ్చేశా
ఓటేసే వయసే లేదే
మరి లవ్ చేస్తే మతి చెడుతుందే
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
||కింగిని ||
.
||చ|| |ఆమె|
ముందే చెబుతున్నా చెడిపోకు పిచ్చి కన్నా
దిగితే అయిపోతావ్ నువు దీవానా
|అతడు|
నిండా మునిగాక దిగులేమి ఉండదింకా
నువ్వే అవునంటావ్ దిగి చూశాక
|ఆమె|
ఏమైనా ఎవరేమన్నా ఎదరేమున్నా ఇది ఆగేనా
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
|| కింగిని ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)