| 
 | 
 Context 
Song Context: 
   He hasn’t expressed his love to her yet! 
   ఇదో ప్రేమ ఘర్షణ song!  | 
 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       నీ కోసం నిరీక్షణ నాలోని ఈ వీక్షణ 
       నిజము చెబుతున్నా చెలియా ప్రతి క్షణమునా నీ ఆలోచన 
       ప్రతి స్వరమునా నీ ఆలాపన 
                             ||నీ కోసం|| 
. 
||చ|| |అతడు| 
       ఈ రాగం స్వరం లేని ఈ భావం ఏదో గానీ 
       నిన్ను ఇంతలా అల్లేసిందని రహస్యాన్ని దాచే కలా 
       నాతో పంచుకో తప్పేం లేదుగా జతై ఆదుకుంటానుగా 
       ఇదే ప్రేమనీ నువ్వు తెలుసుకో ఏమవుతామని భయం మానుకో 
                              ||నీ కోసం|| 
. 
||చ|| |అతడు| 
       I love you అనే మాట నే నీతో అనే ఉంటా 
       నువ్వా మాటని వినే లేదని సందేహించకే అంతగా 
       నువ్వుండేది నా గుండెల్లో అనీ ఇంకా నీకు అనుమానమా 
       అహో ప్రేమికా నిజం తెలియదా 
       అదో మాయగా అలా చూడకా 
                              ||నీ కోసం|| 
. 
. 
                (Contributed by Nagarjuna)  | 
 
| 
 Highlights 
    చెలియా ప్రతి క్షణమునా నీ ఆలోచన, ప్రతి స్వరమునా నీ ఆలాపన 
    నిజము చెబుతున్నా నీ కోసం నిరీక్షణ నాలోని ఈ వీక్షణ! 
…………………………………………………………………………………………………  | 
 
 
 | 
					
				 
				  
		
	
			
	 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)