| 
 | 
 Context 
Song Context: 
   ప్రేమ జ్వాలల దారిలో కాలువేయకే మనసా!  | 
 
| 
 Song Lyrics 
||ప|| |ఆమె| 
       ప్రేమ సంగతి ఏమిటో ప్రేమకే అసలు తెలుసా 
       ప్రేమ జ్వాలల దారిలో కాలువేయకే మనసా 
       ఆకాశంలో ఊరేగించి ఊరించి ఊహేనేమో ఈ ప్రేమ 
       దాహం తీర్చే నీరై నిన్ను ఊరించే ఎండమావే ఈ ప్రేమ 
                                ||ప్రేమ సంగతి ఏమిటో|| 
. 
. 
           (Contributed by Venkata Sreedhar)  | 
 
| 
 Highlights 
………………………………………………………………………………………………… 
 | 
 
 
 | 
					
				 
				  
		
	
			
	 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)