Archive for May, 2009

సదామీసేవలో: ఏం నవ్వులివిలే

Posted by admin on 29th May 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Sadaa mee sevalo
Singers
   K.K., Shreya Ghoshal
Music Director
   Vande Mataram Srinivas
Year Released
   2005
Actors
   Venu, Shriya
Director
   Neelakanta
Producer
   Venkat Shyam Prasad

Context

Song Context: A Romantic Song

Song Lyrics

||ప|| |అతడు|
       ఏం నవ్వులివిలే అయ్యారే హాయిరే అయ్యారే హాయిరే
       లే మల్లె విరులే అయ్యారె హాయిరే అయ్యారే హాయిరే
                                  || ఏం నవ్వులివిలే ||
|ఆమె|
       ఏమిటీ తీయని తలపు…తెలియదే ఇంతకు మునుపు
       ఇంత తడబాటు లేదు గుండెకిది వరకు
                                  || ఏం నవ్వులివిలే ||
.
||చ|| | అతడు|
       గుండె వేగం పెంచుతోందే కొంటె కనుసైగతో
|ఆమె|
       కొత్త లోకం మేలుకుంది నేడు నా మనసులో
| అతడు|
       నన్ను చూడు నన్ను చూడు అన్నది ఉన్న చోట ఉండనీయకున్నది
|ఆమె|
       నిన్న దాక తెలియని సంగతి ఎందుకింత పరవశమన్నది
| అతడు|
       అందమా నువ్ ఎవరివంటే ఆమెనే చూడు చాలంటుంది
                                  || ఏం నవ్వులివిలే ||
.
||చ|| |ఆమె|
       భాష లేని భావమేదో నీకు తెలుసా ఇది
| అతడు|
       శ్వాసలోని మౌనగీతం ఏమి చెబుతున్నదీ
|ఆమె|
       ఇంత చాటు దాగి ఉన్న రాగం ఇదా పేరు చూస్తే ప్రేమ లాగే ఉంది కదా
| అతడు|
       జంటలెన్నో చెప్పుకున్న ప్రేమ కథ ఇప్పుడైనా ఒప్పుకోక తప్పుతుందా
|ఆమె|
       చెప్పకున్నా చెప్పుకున్నా అందుకే దీన్ని ప్రేమని అన్నా
                                             || ఏం నవ్వులివిలే ||
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………