Movie Name
Kick Singers Ravi Teja, Ali, Ranjith,
Rahul Nambiar,
Naveen Madhav Music Director
Thaman S. Year Released 2009 Actors
Ravi Teja, Ileana Director Surender Reddy Producer Venkat
Context
Song Context: A teasing song by the boy acting before his lover as if he has forgotten her
Song Lyrics
||ప|| |అతడు2|
బాసూ మనకి మెమరీ లాసు
|ఖోరస్|
బాసూ మనకి మెమరీ లాసు || 2 ||
|అతడు2|
హుం.. గత…. గత… గతమంతా ఖల్లాసూ
బతుకంతా బిందాసూ
లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు
|| గతమంతా || |ఖోరస్|
.
|అతడు3|
(మధ్యలో ఈ లకలకలు ఏంట్రా చంద్రముఖిని చూసిన రజనీ లాగ)
|అతడు1|
(మనకీ జన్మే యాద్ లేదు గురూ..మెమరీ లాస్ షురూ..రజనీ లాగ కాదు ఘజనీ లాగ)
.
||చ|| |అతడు1|
మైండంతా ఖాళీ ప్లేసు | ఖోరస్| ఒహో
టోటలుగా మెదడు మటాషు |ఖోరస్| ఒహో
జాలీగా ఉన్నా బాసు…
జాలిగ పెట్టకు నీ ఫేసు |ఖోరస్| అహా
వెళ్లిపోయిన యెస్టెర్డేసు | ఖోరస్| ఒహో
వదిలేసిన గుర్తుల ట్రాషు | ఖోరస్| ఒహో
దులిపేసిన మెంటల్ పీసుకి
చెబుతున్నా థాంక్సు
మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని
జ్ఞపకాల జాడ లేదు ఫ్లాష్ బాకు పీడలేదు
లైలాతో ఫేఇల్ అవుతె లవ్ కేసు | ఖోరస్| వారెవ్వా
లైఫంతా ఫీల్ అవడం నాన్సెన్సు
పారూ అనడం పాపం దేవదాసు
వేరెవ్వరికో మిస్సెస్స్ రా నీ మిస్సు
|అతడు4|
హెల్త్ వెల్త్ వేస్ట్ కదా బ్రదర్
మత్తు కన్న మార్పు మస్తు బెటర్
|అతడు1| గతమంతా ఖల్లాసూ
బతుకంతా బిందాసూ
లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు
|| గతమంతా || |ఖోరస్|
.
||చ|| |అతడు1|
భలే బాగుంటుందే ఖామోషు
ఖాలీ దిల్ సే గడిపెయ్ ఆల్వేసు
ఫ్రెష్ గా ఉంటే బ్రైన్ డేటాబేసు |ఖోరస్| డేటాబేస్
తాజాగా మొదలవదా ప్రతి రోజూ
హెల్త్ వెల్త్ వేస్టు కదా బ్రదర్
మత్తు కన్న మరుపు మస్తు బెటర్
బెటర్ ||4|
మెమరీ లాస్….
|ఖోరస్|
బాస్ మెమరీ లాస్…బాస్ మెమరీ లాస్
వీడు దేవదాస్…..వీడు దేవదాస్
కాదు కాళిదాస్..కాదు కాళిదాస్
ఇది మనకి మస్త్… ఇది మనకి మస్త్…
మనకి మెమరీ లాసు… || 4||
.
||చ|| |అతడు1|
ఏ ఫేసు ఏం ప్లేసు పోల్చదుగా నా మనసు
లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు ||2|| |ఖోరస్|
|ఖోరస్| బాసూ..మనకీ మెమరీ లాసు…
ఈ లాసెంతో లాభం కదా బాసు ||2||
|అతడు1|
గాలి గాని పూలు గాని
పాత హిస్టరీలు లేని
వంద ఏళ్ల జిందగీలో ప్రతి పూట కొత్తదంట!
.
|అతడు1|
(కాబట్టి కాట్రవల్లీ, ఇది రోగం కాదు మహా రాజ యోగం)
.
.
(Contributed by Nagarjuna)
Highlights
“ఖాలీ దిల్ సే గడిపెయ్ ఆల్వేసు
ఫ్రెష్ గా ఉంటే బ్రైన్ డేటాబేసు
తాజాగా మొదలవదా ప్రతి రోజూ!”
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world