Movie Name
Kick Singers Karthik Music Director
Thaman S. Year Released 2009 Actors
Ravi Teja, Ileana Director Surender Reddy Producer Venkat
Context
Song Context: A teasing song by the boy saying:
“I don’t want love” [విరోధభాసాలంకారం!]
Song Lyrics
||ప|| |అతడు|
కన్నెత్తి చూడకే కణ్యామణి
పన్నెత్తి చెప్పకే ఏ మాటని
నేనంటే కొద్దిగా ఇదుందనీ
నాక్కూడా తెలుసునుగానీ
ఛీ కొట్టి పొమ్మనే అమ్మాయిని
చేపట్టగలిగే దమ్ముందనీ
నా పట్టుదలనే చూపెట్టి
నిన్ను ఆకట్టుకుంటా రాణీ
అందుకే అందకే అంత సులువుగ భామా
ఆటవో వేటవో అంతు తెలియని ప్రేమా…
ఐ డోంట్ వాన్న లవ్…
యూ డోంట్ గివ్ నవ్
బట్ ఐ వోంట్ లీవ్
లెట్ మి షో హవ్ ||2||
||కన్నెత్తి చూడకే ||
.
||చ|| |అతడు|
రోజా పువ్వోటందించి ఐ ఎల్ యూ అంటే
నాజూగ్గా నువ్ స్పందించి ఐ టూ అనవద్దే
దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే
పోనీలే లే లే అంటూ దిల్లిస్తావంటే
వలపునైనా గెలుపునైనా కోరుకుంటే చాలదే
ప్రాణమైనా పందెమేసి పోరకుంటే నచ్చదే
|ఖోరస్|
ఐ డోంట్ వాన్న లవ్…
యూ డోంట్ గివ్ నవ్
బట్ ఐ వోంట్ లీవ్
లెట్ మి షో హవ్ ||2||
.
||చ|| |అతడు|
జుట్టంతా పీక్కునేంత పిచ్చెక్కించందే
ఇట్టే చేజిక్కావంటే ఏం బావుంటుందే
రిస్క్ అంటూ ఏం లేకుంటే ఇష్కైనా చేదే
లక్కెళ్లి లాక్కొచ్చేస్తే కిక్కేం ఉంటుందే
నా దారి కాదే…నా తీరు కాదే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
నా తిక్క నాదే..నా లెక్క నాదే
సాధిస్తా ఏదో ప్లానేసి
|ఖోరస్|
ఐ డోంట్ వాన్న లవ్…
యూ డోంట్ గివ్ నవ్
బట్ ఐ వోంట్ లీవ్
లెట్ మి షో హవ్ ||2||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
“రిస్క్ అంటూ ఏం లేకుంటే ఇష్కైనా చేదే
లక్కెళ్లి లాక్కొచ్చేస్తే కిక్కేం ఉంటుందే
నా దారి కాదే…నా తీరు కాదే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
నా తిక్క నాదే..నా లెక్క నాదే
సాధిస్తా ఏదో ప్లానేసి” aptly summarizes the boy’s personality.
……………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world