Movie Name
Aahwaanam Singers
S.P. Balu, Chitra, Chorus Music Director
S.V. Krishna Reddy Year Released 1997 Actors
Srikanth, Ramya Krishna Director S.V. Krishna Reddy Producer T. Trivkramam Rao
Context
Song Context: శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి!
Song Lyrics
||ప|| |ఆమె|
దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి ||కలలో||
.
||చ|| |ఆమె|
శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
|అతడు|
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
|ఆమె|
మా ముంగిలిలోన పున్నమిపూల వెన్నెల విరియాలి
|అతడు|
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి ||కలలో||
.
||చ|| |అతడు|
తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళతెచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోటా
నిధినిక్షేపాలే నిద్దురలేచి ఎదురొచ్చేనంటా
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి ||దేవతలార||
.
.
(Contributed by Prabha)
Highlights
“కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి”…. Observe the lyrics depict “an innocent girl” in this song…. transforms into…a mature wife
. [Also refer to Page 66 in కల్యాణ రాగాలు] …………………………………………………………………………………………..
4 Responses to “ఆహ్వానం: దేవతలారా రండి మీ దీవెనలందించండి”
For now anything you “search” producing “a set of results” could be navigated this way: you can go backward (by clicking on “Older Entries”) or forward (by clicking on “Newer Entries“) in the order the songs/pages come out as the results of your query.
Thanks for your feedback. Yes, we are working on improving the experience.
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
June 26th, 2009 at 1:56 am
Site looks good, but navigation needs to improve lot especially to surf andseacrh something, u will lost ur old navigation path,,,, Pls work on this
June 26th, 2009 at 11:11 am
For now anything you “search” producing “a set of results” could be navigated this way: you can go backward (by clicking on “Older Entries”) or forward (by clicking on “Newer Entries“) in the order the songs/pages come out as the results of your query.
Thanks for your feedback. Yes, we are working on improving the experience.
July 8th, 2009 at 10:25 pm
It is a great idea to analyze the songs and provide their deeper meaning. It is an enriching experience and the content is of high quality.
Thanks to all the contributors for your tremendous efforts. I know you are doing it with sheer passion with hard-to-find free time.
It is hard to follow the complete lyrics while watching the movie.I am glad, I could not only find lyrics but also the analysis. You can’t beat that.
July 12th, 2009 at 3:23 pm
Sathish,
Thank you for taking time to give your feedback.